WELCOME HOME
OUR VISION
1) To save souls for the kingdom of God.
2) To make every saved soul a disciple of Jesus.
3) To make every saved person complete in his union with Jesus.
4) To make every soul approach the throne of God with holiness.
5) To be of help and comfort to the poor in this world.
6) To prepare ministers and preachers for God.
మా దర్శనము
1) దేవుని రాజ్యము కొరకు ఆత్మలను సంపాదించడం
2) ప్రతి ఆత్మ యేసుకు శిష్యునిగా చేయడం
3) రక్షణ పొందిన వారిని క్రీస్తు నందు సంపూర్నులనుగా చేయడం
4)ప్రతి పరిశుద్దునిని సంపూర్ణునిగా చేసి పరమందు దేవుని సింహాసనము ఎదుట నిలువ బెట్టడము
5) ఈ లోకమందు పేదలైన వారికి మా చేయతగిన సహాయము చేయడము
6) సేవకులను భోదకులను తయారు చేయడం