About Us

Greetings to you all in the precious name of our Lord Jesus Christ... 

My name is Palla Sudarshana Rao, I am called as Sudarshan by everyone. I was born on 16 March 1977 in Vishakhapatnam. I dont know who God is until the age of 20. All those 20 years of my life I have lived as an atheist in my heart but on the outward dint appear like one. In the year 1997 Pastor Balaraju has come to our home and preached the gospel, But still I did not believe in God. But later one day I heard God’s voice and understood that God is present and he is none other than Jesus. I accepted Jesus as my personal saviour and was water baptised. This is my personal testimony.
Testimony about the Ministry:-
In the year 1998 few months after being saved I have come to work in Singapore. Knowing God and being alone, away from family has developed more interest in me towards God, God’s word and his ministry. We have started a prayer cell group at Kian Teck area of Singapore and met every Saturday evening. After starting the cell group God has blessed me with good bible knowledge. Through the cell group a few people were saved and they starting serving God, witnessing that has strengthened my faith.
God had a good plan and blessed me with a wife in the year 2003, who is very supportive in my prayer and ministry life. Few years passed by and in years 2007, 2010 and 2013 I have received God’s call for ministry through few Pastors. By then in our spiritual journey me and my wife have written few songs for God and those were sung in God’s ministry. In the year 2013 we have started a fellowship in Singapore and until now only through Gods help the ministry is continuing. This is my testimony about the ministry.  
He is telling us that if we consider the poor and show mercy on them the Lord will help us in the time of trouble. If God promises he will definitely deliver, so let us be of help to the poor.
I would like to remind another word from the Holy Book - The Bible. At Caesarea there was a man named Cornelius, a centurion of what was known as the Italian Cohort, a devout man who feared God with all his household, gave alms generously to the people, and prayed continually to God.- Acts 10:1-2.
It is a remarkable, especially considering that Cornelius was as yet unsaved. And if a man who had not yet received the Holy Spirit could be faithful to God in his prayer life and his giving to the poor, how much more should we who have been born again through faith in Jesus Christ, and who have the Holy Spirit living inside of us be faithful in developing godly habits such as prayer, giving, reading God’s word and encouraging the poor.
Once in every 3 months we are providing food & clothes for the poor, books and stationery for children who are studying. Please do pray for this and Kindly donate if you are led to.  

 

God Bless you all....

 రక్షణ సాక్ష్యము

 ప్రభువు నందు ప్రియులకు నా వందనములు నా పేరు పల్లా సుదర్శన రావు అందరు సుదర్శన్ అని పిలుస్తారు నేను 16/04/177 లో విశాఖపట్నంలో జన్మించాను నాకు 20వ సంత్సరము వరుకు దేవుడు ఎవరో నాకు తెలియదు కాని ఈ 20 సంతరములకాలము వరుకు హృదయములో నాస్తికునుగా అందరుదృష్టికి ఆస్తికునిగా జీవించాను 1997 వ సంత్సరములో రాజేశ్వరి అనే సహోదరీ ద్వారా మా ఇంటికి పాస్టర్ బాలరాజు గారు వచ్చి సువార్త ప్రకటించటం జరిగింది అయిన నేను ప్రభుని అంగీకరించలేదు, కాని ఒకరోజు నాకు దేవుడు తన స్వరం వినిపించుటను బట్టి దేవుడున్నాడని నమ్మి ఆ దేవుడు యేసే అని ఎరిగి యేసును నా సొంత రక్షకునిగా నమ్మాను అంకీకరించాను నీటి బాప్తీస్మం పొందాను ఇది నా రక్షణ  సాక్ష్యము.

 సేవను గూర్చిన సాక్ష్యము

 నేను రక్షణ పొందిన కొన్ని నెలలకు అది 1998 వ సంత్సరం ఉద్యోగరీత్యా సింగపూర్ దేశముకు రావటము జరిగింది కుటుంబాన్ని విడిచి రావటం నేను దేవునికి, దగ్గర కావటము ఈ అనుభవమును బట్టి దేవుని పట్లా దేవుని వాక్యము పట్లా  మరియు పరిచర్య పట్లా అత్యాసక్తి కలిగింది, దానితో కెన్ టెక్ (సింగపూర్) అనే ప్రాంతంలో ప్రతి శనివారము సాయంత్రము కాలములో ఒక్ ప్రేయర్ గ్రూప్ ప్రారంభించటం జరిగింది ఆ ప్రయేర్ గ్రూప్ ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి వాక్య జ్ఞానము అనుగ్రహించి బలపరచాడు ఆ ప్రయెర్ గ్రూప్ ద్వారా కొందరు రక్షణలో కి వచ్చి మరల వాళ్ళలో కొందరు దేవునిని సేవించటం చూచి ఇంకా దేవుని పట్లా విశ్వాస అభివృద్ధి కలిగింది. దేవుడు నా యెడల మంచి ఉద్దేశము కలిగి నా సేవకు నా ప్రార్థనలకు సహకారియైన భార్యను 2003 లో అనుగ్రహించాడు. ఇలానే కొన్ని సంత్సరములు గడిచిపోయాయి 2007 సంవత్సరములో మెదటి సారి సేవ పిలుపు ఒక దైవ సేవకుని ద్వార అలా దేవుని సేవకై 2010 లో మరియు 2013 లో దేవుని సేవకై దేవుడు తన సేవకుల ద్వారా పివటం జరిగింది అప్పటికే నా ఆత్మీయ యాత్రలో దేవుని గూర్చి కొన్ని పాటలు వ్రాయడం నా భార్య కూడా వ్రాయటం అవి దేవుని సేవలో పాడుకోవడం జరుగుతున్నవి
2013 వ సంత్సరం దేవుని సేవ పిలుపు మేరకు సంఘము సింగపూర్ ప్రార్భించి ఇప్పటివరకు కూడా దేవుని సహాయము వలనే కొనసాగుతుంది ప్రస్తుతము నేను నా భార్య దేవుని సేవలో కొనసాగుతున్నా ము ఇది నా సేవను గూర్చిన సాక్ష్యము 

బీదల పట్లా మనము కనికరము చూపితే మన కష్టకాలమందు దేవుడు మనకు సహాయము చేస్తానని చెబుతున్నాడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు ఆయన మాట అంటే మాటే బైబిల్ అవును అంటే అవును అన్నటే మన మాటలుండాలని చెప్పిన దేవుడు ఆయన ఎందుకు మాట మార్చుతాడు ? అందుకే బీదలకు సహాయం చేద్దాం. మరో మాట మీకు పరిశుద్ద గ్రంధం నుండి జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే  ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు. అపో 10:1,2 వచనాలు 
మనము ఎన్ని దానధర్మములు చేసిన పరలోకము వెళ్ళాము గాని పరలోకానికి యేసే మార్గము అయితే దానదర్మాలవలన కొర్నేలి అనే వ్యక్తి దేవుని చేత మెప్పు పొందాడు అతడు అన్యుడు మరి అలాగైతే  మనము ప్రభూని ఆరాధిస్తు ఇతరులకు సహాయం చేస్తే ప్రభువు పిల్లలమైన మనలను ఇంకా ఎక్కువ గా మెచ్చుకుంటారు కాబట్టి ప్రభు పిల్లలమైన మనము మరింత పేదలకు సహాయము చేయాలి ఈ కారణము చేత మేము ప్రతి మూడు నాలుగు నెలలకు కొంతమంది పేదలకు ఆహారమును మరియు వస్తములును చువుకున్న పిల్లలకైతే బుక్స్ పెన్నులు అందించడం చేస్తున్నాము మా కొరకు ప్రార్థించండి సహాయము చేయగలిగితే సహాయం చేయండి.

 

దేవుడు మిమ్ములను దీవించును గాక...!

Knee upon the Lord, he will Stand  beside You...

When Lord Stand besides you,No one can stand  against(before) you

Our Mission

Blessed is the one who considers the poor! In the day of trouble, the Lord delivers him. Psalm 41:1

బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తన 41:1